సినీ సెలబ్రిటీలు.. కాస్త సమయం దొరికినా ట్రిప్స్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. ‘ఖిలాడి’ భామ మీనాక్షి చౌదరీ కూడా అంతే.
ప్రస్తుతం ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యింది మీనాక్షి. పలువురు స్టార్ల సరసన నటిస్తున్న ఈ భామ.. ఇటీవల ఇస్తాంబుల్‌కు ట్రిప్‌కు వెళ్లింది.
అలా వెళ్లి, ఇలా వచ్చేశానంటూ ఇస్తాంబుల్‌లో తను ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది మీనాక్షి చౌదరీ.
ఇస్తాంబుల్ రోడ్లపై తిరగడం, అక్కడ ఫుడ్‌ను ఎంజాయ్ చేయడం.. ఇవన్నీ తన పోస్టులో ఫాలోవర్స్‌కు చూపించింది ఈ ముద్దుగుమ్మ.
అక్కడ తను ఎంజాయ్ చేసిన సన్‌సెట్‌ను, వ్యూను కూడా అందరికీ చూపించి ఫాలోవర్స్‌ను కూడా హ్యాపీ చేసింది మీనాక్షి.
ప్రస్తుతం అన్ని సౌత్ భాషల్లో కలిపి తన చేతిలో దాదాపు అరడజనకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే తనకు దొరికిన కాస్త బ్రేక్‌ను ఇస్తాంబుల్‌లో ఎంజాయ్ చేస్తోంది.
ఇస్తాంబుల్‌లో పెద్దగా మేకప్ లేకుండా నేచురల్‌గా కనిపిస్తున్న మీనాక్షి చౌదరీ అందానికి ఫాలోవర్స్ మరోసారి ఫిదా అవుతున్నారు.
విజయ్, దుల్కర్ సల్మాన్ లాంటి విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో కూడా జోడీకడుతూ బిజీ అయిపోయింది మీనాక్షి చౌదరీ.
ఇటీవల మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’, ‘గోట్’, ‘మెకానిక్ రాకీ’ సినిమాల నుండి పాటలు విడుదలయ్యి మూవీపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.
All Images And Videos Credit: Meenaakshi Chaudhary/Instagram