'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సోషల్ మీడియా రివ్యూలపై రామ్ సెటైర్స్ వేశారు. ఏమన్నారు? ఇంకా హైలైట్స్ ఏమున్నాయి? తెలుసుకోండి.

Published by: Satya Pulagam

నీకు నచ్చింది నువ్వు చెయ్, పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ - రామ్!

Published by: Satya Pulagam

'లైగర్' ఫ్లాప్ తర్వాత విజయేంద్రప్రసాద్ గారు ఫోన్ చేశారు. మీలాంటి దర్శకుడు ఫెయిల్ అయితే చూడలేనని అన్నారు. కథ చెప్పామన్నారు. దాంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని తీశా - పూరి జగన్నాథ్. 

Published by: Satya Pulagam

నా ఫోనులో పూరి పేరు 'గన్' అని సేవ్ చేసుకున్నా. హీరోలు బుల్లెట్స్ లాంటోళ్లు. పేలిస్తేనే వెళతారు. పూరి లాంటి గన్ ప్రతి హీరోకి అవసరం - రామ్

Published by: Satya Pulagam

నా దగ్గర రూపాయి లేకున్నా, రోడ్డు మీదున్నా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిలుచుంటాడు - పూరి జగన్నాథ్.

Published by: Satya Pulagam

ఇండస్ట్రీకి రైటర్, డైరెక్టర్ అవ్వాలని మ్యాగ్జిమమ్ పీపుల్ పూరి జగన్నాథ్ గారిని చూసి వచ్చి ఉంటారు - రామ్

Published by: Satya Pulagam

'డబుల్ ఇస్మార్ట్'లో నా క్యారెక్టర్ పేరు బొకా. ఆ యాక్టర్ కథ ఏమిటనేది ఆగస్టు 15న చూస్తారు - నటుడు ఆలీ

Published by: Satya Pulagam

ఆగస్టు 15న హిట్ కొట్టిన తర్వాత మాట్లాడుకుందాం - నిర్మాత ఛార్మి కౌర్!

Published by: Satya Pulagam

'డబుల్ ఇస్మార్ట్'లో జన్నత్ రోల్ చేయడం నా లైఫ్ అఛీవ్మెంట్స్‌లో ఒకటి - హీరోయిన్ కావ్య థాపర్

Published by: Satya Pulagam

1000 వాలా ఐదు నిమిషాలు పేలుతుంది. కానీ, రామ్ అన్న సినిమా అంతా పేలుతూ ఉంటారు, ఆయనది సూపర్ ఎనర్జీ - 'టెంపర్' వంశీ.

Published by: Satya Pulagam