హీరోయిన్ రకుల్ భర్తతో కలిసి జాకీ భగ్నానీతో కలిసి ఫారిన్ వెళ్లారు. అక్కడ జిమ్‌లో వర్కవుట్స్, భర్తతో షికార్లు చేస్తున్న వీడియోలు, ఫోటోలు చూడండి.

Published by: Satya Pulagam

రకుల్ ప్రీత్ సింగ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియో

Published by: Satya Pulagam

వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తున్న జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ దంపతులు

Published by: Satya Pulagam

ట్రెకింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... ఫారినర్లు 'నమస్తే' అని చెప్పడం వినొచ్చు.

Published by: Satya Pulagam

నదిలో దూకిన రకుల్ ప్రీత్ సింగ్... ఆ ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్‌ అని చెప్పారు.

Published by: Satya Pulagam

రకుల్ ప్రీత్ సింగ్ నో మేకప్ లుక్. స్మైల్ ఇస్తూ సెల్ఫీ తీసుకున్న హీరోయిన్.

Published by: Satya Pulagam

జిమ్‌లో వర్కవుట్స్ చేసిన తర్వాత సెల్ఫీ తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Published by: Satya Pulagam

రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ. భార్య భర్తలు ఇద్దరూ కలిసి షికారు చేస్తున్నారు.

Published by: Satya Pulagam

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు (All Images, Videos Courtesy: rakulpreet / Instagram)

Published by: Satya Pulagam