నేడు ఆగష్టు 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వెషెస తెలుపుతున్నారు మహేష్ మంచి నటుడే కాదు, ఎంతో మంది చిన్నారులకు జీవితం ఇచ్చన గొప్ప వ్యక్తి తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సూపర్ స్టార్ సంపాదన ఎంత, ఆస్తులు వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మహేష్ మొత్తం ఆస్తి రూ. 350 నుంచి రూ. 400 కోట్ల వరకు ఉంటుందట హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని సమాచారం అంతేకాదు మహేష్ దగ్గర రూ. 7 కోట్ల వాల్యూ వ్యానిటీ వ్యాన్ లగ్జరి కారు ఉంది మహేష్ ఒక్కొక్కొ సినిమాకు రూ. 50 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు ఉంటుంది అలాగే ఒక్కొక్క యాడ్‌కు రూ. 6 కోట్ల నుంచి రూ. 8కోట్ల వరకు వసూళ్లు చేస్తాడాని సమాచారం