అక్కినేని నాగ చైత‌న్య.. టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు.

అక్కినేని నాగార్జున వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు.

మొద‌టి సినిమా 'జోష్' తోనే మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చ‌కున్నాడు.

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయాడు. దీంతో ఆయ‌న రేంజ్ పెరిగిపోయింది.

అక్కినేని వార‌సుడి ఆస్తుల విలువ అక్ష‌రాల రూ.154 కోట్లు!

నాగ‌చైత‌న్య సినిమాల ద్వారానే కాకుండా క్లౌడ్ కిచెన్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.

ఆయ‌న‌కు హైద‌రాబాద్ లో ఒక పెద్ద బంగ్లా కూడా ఉంది.

చై కార్ల క‌లెక్ష‌న్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.

చై ద‌గ్గ‌ర రూ.3.45 కోట్లు విలువ చేసే రేంజ్ రోవ‌ర్, రూ.1.75 కోట్ల విలువ‌గ‌ల ఫెరారి ఉంది.

రూ.19ల‌క్ష‌ల విలువ గ‌ల బీఎండబ్ల్యూ ఆర్9టీ, రూ.13 ల‌క్ష‌ల విలువ‌గ‌ల ట్రయంఫ్ థ్రక్స్టన్ ఆర్ కార్లు ఉన్నాయి.

Image Source: Naga Chaitanya Instagram