Image Source: Sobhita Instagram and Nagarjuna Twitter

నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది.

Image Source: Sobhita Instagram

ఆగ‌స్టు 8న ఇరు కుటుంబాల స‌మక్షంలో ఈ వేడుక జ‌రిగింది..

Image Source: Sobhita Instagram

శోభిత ధూళిపాళ తెలుగ‌మ్మాయి. తెనాలిలో పుట్టారు, విశాఖ‌లో పెరిగారు.

Image Source: Sobhita Instagram

ఫెమినా మిస్ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్ విన్న‌ర్ శోభిత‌

Image Source: Sobhita Instagram

అందాల పోటీల్లో గెలిచిన త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Sobhita Instagram

హిందీలో మూడు సినిమాల త‌ర్వాత‌.. తెలుగులో 'గూఢ‌చారి', 'మేజ‌ర్' సినిమాలు చేశారు.

Image Source: Sobhita Instagram

శోభిత‌, నాగ చైత‌న్య డేటింగ్ లో ఉన్న‌ట్లు చాలాకాలంగా రూమ‌ర్స్ వినిపించాయి

Image Source: Sobhita Instagram

ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Image Source: Sobhita Instagram

ఆ రూమ‌ర్స్ పై అక్కినేని ఫ్యామిలీ, శోభిత ఎక్క‌డా స్పందించ‌లేదు.

Image Source: Sobhita Instagram and Nagarjuna Twitter

నిశ్చితార్థం వార్తపై నాగార్జున అధికారిక ప్ర‌క‌టన చేశారు.ట్విట్ట‌ర్ లో ఫొటోలు షేర్ చేశారు.