'మిస్టర్ బచ్చన్'లో మాస్ మహారాజా రవితేజతో హరీష్ శంకర్ చెప్పించిన పవర్ ఫుల్ డైలాగ్స్ చూడండి

Published by: Satya Pulagam

సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే - రవితేజ

Published by: Satya Pulagam

సక్సెస్, ఫెయిల్యూర్ ఇంటికి వచ్చే చుట్టాల్లాంటివి! వస్తుంటాయ్, పోతుంటాయ్. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయే దాకా మనతోనే ఉంటుంది - రవితేజ  

Published by: Satya Pulagam

ఇండియన్ ఆర్మీ ఎంత పవర్‌ఫుల్లో... ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్‌ఫుల్ అని నిరూపిస్తా - రవితేజ

Published by: Satya Pulagam

ఇంకోసారి ఏ నా కొడుకు అయినా సరే నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల సచ్చిపోవాలి - జగపతి బాబు

Published by: Satya Pulagam

సో... లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో - రవితేజ

Published by: Satya Pulagam

ఓసి పిచ్చి బుజ్జమ్మ... చాలా మంది భయపడేది సమస్యలకు కాదు! పుకార్లకు, రూమర్లకు! పనీ పాటా లేని చాలా మంది పకోడీ గాళ్ళు ఇదే పని మీద ఉంటారు - రవితేజ

Published by: Satya Pulagam

ఈ దేశాన్ని పీడిస్తున్నది దరిద్రం కాదు సార్, నల్లధనం - రవితేజ

Published by: Satya Pulagam

నో ప్రాబ్లమ్ సార్... నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు - రవితేజ   

Published by: Satya Pulagam

'మిస్టర్ బచ్చన్'లో రవితేజ చెప్పిన మరిన్ని పంచ్ డైలాగ్స్ కోసం సినిమా చూడాలి.

Published by: Satya Pulagam