Image Source: Priyanka Jain/Instagram

మామూలుగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. అది వైరల్ అవ్వడానికి పెద్దగా సమయం పట్టదు.

Image Source: Priyanka Jain/Instagram

ముఖ్యంగా ఈమధ్య కాలంలో కపుల్ రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Image Source: Priyanka Jain/Instagram

అలాంటి ఒక రీలే ఇది. దీన్ని ప్రియాంక, శివ్ మాత్రమే కాదు.. మరికొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఫాలో అయ్యారు.

Image Source: Vishnupriyaa/Instagram

సీరియల్ యాక్టర్స్ సిద్ధు, విష్ణుప్రియా కూడా ఈ ట్రెండింగ్ రీల్‌ను ట్రై చేశారు.

Image Source: Vishnupriyaa/Instagram

మరెందరో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా తమ పార్ట్నర్‌తో ఈ రీల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Image Source: Priyanka Jain/Instagram

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్.. తన పార్ట్‌నర్ కలిసి ఇలాంటి ట్రెండింగ్ రీల్స్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది.

Image Source: Priyanka Jain/Instagram

ప్రియాంక, శివ్ కలిసి చేసే రీల్స్‌కు లక్షల్లో లైకులు కూడా వస్తుంటాయి.

Image Source: Priyanka Jain/Instagram

అలాగే ఈ వాటర్ బాటిల్ రీల్ కూడా చాలా బాగుందంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.