హీరోయిన్‌ జెనీలియా బర్త్‌డే స్పెషల్‌

ఆగష్టు 5, 1987 ముంబైలోని మరాఠి క్రిస్టియన్‌ ఫ్యామిలీలో జన్మించింది

బాంద్రాలో పెరిగిన జెనీలియా మెనేజ్‌మెంట్‌లో బ్యాచీలర్‌ డిగ్రీ పూర్తి చేసింది

MNC కంపెనీలో జాబ్‌ చేయాలనుకున్న జెన్నీ అనుకొకుండ సినిమాల్లోకి వచ్చిందట

కానీ, 15 ఏళ్లకే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆమె డిగ్రీలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది

ఫస్ట్ మూవీ 'తుజే మేరీ కసమ్‌' హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది

డెబ్యూ మూవీతోనే జెనీలియా రితేష్‌ దేశ్‌ముఖ్‌తో జోడీ కట్టింది

హీరోయిన్‌గా సౌత్, నార్త్‌లో రాణించిన జెనీలియా అథ్లెట్‌ అనే విషయం తెలుసా?

కాలేజ్‌ టైంలో జెనీలియా స్పింట్‌లో స్టేట్‌ లెవెల్‌ ప్లేయర్‌గా రాణించింది

అలాగే ఫట్‌బాల్‌లో నేషనల్‌ వైడ్‌గా రాణించింది

Image Source: All Images Credit: geneliad/Instagram