వయనాడ్‌లో వరద విలయతాండవం చేసింది. యావత్ ప్రజానీకాన్ని కన్నీటిలో ముంచేసింది.

Published by: Suresh Chelluboyina

ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన వయనాడ్‌లో ఎన్నో మలయాళ సినిమాలను తెరకెక్కించారు. అవి ఇవే..

Published by: Suresh Chelluboyina

ఐశ్వర్య రాజేష్ నటించిన ‘పులిమడ’ సినిమాను వయనాడ్‌ పరిసరాల్లోనే చిత్రీకరించారు.

Published by: Suresh Chelluboyina

మమ్మూటి నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’ మూవీలోని కొన్ని సీన్లను వయనాడ్‌లోనే చిత్రీకరించారు.

Published by: Suresh Chelluboyina

టోవినో థామస్ నటించిన ‘మిన్నల్ మురళీ’ సినిమాలోని కొన్ని సీన్స్ వయనాడ్‌లోనే చిత్రీకరించారట.

Published by: Suresh Chelluboyina

మోహన్ లాల్ నటించిన ‘ఫొటోగ్రాఫర్’ మూవీలోని దాదాపు చాలా సీన్లను వయనాడ్‌లోనే షూట్ చేశారట.

Published by: Suresh Chelluboyina

‘అబ్రహం ఓజ్లెర్’ మూవీని కూడా కేరళలోని వయనాడ్ పరిసరాల్లోనే చిత్రీకరించారు.

Published by: Suresh Chelluboyina

పశ్చిమ కనుమల్లో బౌద్ధమతం వ్యాప్తిపై నిర్మించిన ‘పాపిలియో బుద్ధా’ మూవీని వయనాడ్‌లో చిత్రీకరించారు.

Published by: Suresh Chelluboyina

ఫహాద్ నటించిన ‘రెడ్ వైన్’ మూవీని కూడా వయనాడ్‌లోనే షూట్ చేశారు.

Published by: Suresh Chelluboyina

దుల్కర్ సల్మాన్ నటించిన ‘న్జాన్’ (Njan) మూవీని కూడా ఇక్కడే తీశారు.

Published by: Suresh Chelluboyina