అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

వెండితెరపై ఆమె సందడి తక్కవే, కానీ, అప్పుడప్పుడు నెట్టింట గ్లామర్ ట్రీట్‌ ఇస్తుంది

తాజాగా అదితి గ్రీన్‌ డ్రెస్‌లో సర్‌ప్రైజ్‌ చేసింది, ఆమె లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

గ్రీన్‌ సల్వార్‌ షూట్‌లో అదితి రాయల్‌ లుక్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

ఇటీవల అదితి హీరామండి వెబ్‌ సిరీస్‌తో మంచి హిట్‌ అందుకుంది

కాగా త్వరలోనే ఈ భామ తన ప్రియుడు సిద్దార్థ్‌తో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతుంది

గత మేలో వీరిద్దరు సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే

కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న సిద్ధార్థ్‌, అదితి నిశ్చితార్థంలో తమ రిలేషన్‌ ఆఫీషియల్‌ చేశారు

దీంతో ఈ జంటకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి

Image Source: All Images Credit: aditiraohydari/Instagram