నటి శోభితా ధూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

అక్కినేని హీరో నాగచైతన్యతో తరచూ డేటింగ్‌ రూమర్స్‌లో వార్తల్లో నిలుస్తుంది

ఇటీవల చైతో ఫారిన్‌లో దర్శనం ఇచ్చిన ఈ భామ తన లేటెస్ట్‌ అప్‌డేట్‌ను పంచుకుంది

ఈ భామ ఢిల్లీలో ఇండియా కోచర్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసింది

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసింది

ఈ ఇండియా కోచర్‌ వీక్‌కి ముస్తాభవుతున్న ఫోటోలను షేర్‌ చేసింది

ఎప్పటికీ ఢిల్లీ గుడ్‌న్యూస్‌ అందిస్తుంది అంటూ తన ఫోటోలు పంచుకుంది

ప్రస్తుతం శోభితా ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి

కాగా ఇటివలె శోభితా 'మంకీ మ్యాన్‌' సినిమాతో హిట్‌ అందుకుంది

హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు

Image Source: All Images Credit: sobhitad/Instagram