అందాలను అవలీలగా ఆరబెట్టేస్తు్న్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందా?

ఈమెను మీరు కూడా చూసే ఉంటారు. కానీ, పేరు మాత్రం తెలిసి ఉండకపోవచ్చు.

ఈ అందాల భామ పేరు యశ్న ముతులూరి.

ఇప్పుడిప్పుడే ఈమె టాలీవుడ్‌లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.

యశ్న అప్పట్లో ‘బిగ్ బాస్’ సీజన్ 6 ప్రోమోలో నాగార్జునతో కలిసి నటించింది.

నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మూవీలో కూడా నటించింది.

ఇటీవల విడుదలైన ‘డియర్ నాన్న’ మూవీలో కీలక పాత్రలో నటించింది యశ్న.

ప్రస్తుతం ఆమె ‘నీలకంఠ’ అనే మూవీలో నటిస్తోంది.

యశ్న సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తన గ్లామర్ పిక్స్‌తో ఫాలోవర్లకు నిద్రలేకుండా చేస్తోంది.