'గేమ్‌ ఛేంజర్'‌ భామ కియార అద్వానీ బర్త్‌డే నేడు

జూలై 31, 1991న లక్నోలో సింధి హిందు ఫ్యామిలీలో జన్మించింది

కియారా తండ్రి ఇండియన్‌, తల్లి స్పానిష్ వంశానికి చెందినవారు

కియారా అసలు పేరు అలియా అద్వానీ, తన ఫస్ట్‌ మూవీ తర్వాత అలియా బదులుగా కియారా అని మార్చుకుంది

అద్వానీ ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది

ఆ తర్వాత ముంబైలోని జై హింద్ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది

ఫగ్లీ (2014) మూవీతో నటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ

'భరత్‌ అనే నేను' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా అగ్ర హీరో సరసన నటించి యమ క్రేజ్‌ సంపాదించుకుంది

ప్రస్తుతం తెలుగులో రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూవీతో బిజీగా ఉంది

Image Source: All Images Credit: kiaraaliaadvani/instagram