కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా ర్యాంప్ వాక్‌తో ఫిదా చేసింది ముంబైలో జరిగిన 'ఇండియా కోచర్ వీక్' ఈవెంట్‌లో ర్యాంప్‌పై నడించింది ఈ సందర్భంగా లేత గులాబీ రంగు ఫ్యాషన్ వేర్‌లో సోనాక్షి మెరిసింది ఈ భామ వాక్ స్టైల్, అందానికి అక్కడ ఉన్నవారంత ఫిదా అయ్యారు లేత గులాబి డ్రెస్‌లో ఈ కొత్త పెళ్లి కూతురి మెరుపులు చూసి స్టన్ అయ్యారు ఈ ఫోటోలను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ ఫోటోలకు లా వీ ఎన్ రోజ్ అనే క్యాప్షన్‌తో జోడించింది ఇక పెళ్లి ముందు వరకు సైలెంట్‌గా ఉన్న సోనాక్షి ఈ మధ్య బాగా సందడి చేస్తుంది చురుగ్గా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది, అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది మరోవైపు ప్రైవేట్ ఈవెంట్స్, మూవీ కార్యక్రమాలకు హాజరై సందడి చేస్తుంది