ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్‌ 2024 వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే
abp live

ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్‌ 2024 వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్‌లో వాలిపోయారు
abp live

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్‌లో వాలిపోయారు

పారిస్‌లో వీధుల్లో భార్య, కొడుకు, కోడలు మనవరాలితో చక్కర్లు కొడుతూ సందడి చేస్తున్నారు
abp live

పారిస్‌లో వీధుల్లో భార్య, కొడుకు, కోడలు మనవరాలితో చక్కర్లు కొడుతూ సందడి చేస్తున్నారు

ఇక ఒలింపిక్స్‌ వేడుకల్లోనూ పాల్గొని సందడి చేస్తుంది మెగా ఫ్యామిలీ
abp live

ఇక ఒలింపిక్స్‌ వేడుకల్లోనూ పాల్గొని సందడి చేస్తుంది మెగా ఫ్యామిలీ

abp live

ఈ సందర్భంగా అక్కడ బ్యాడ్మింటన్‌ పీవీ సింధును కలిశాడు రామ్‌ చరణ్‌

abp live

పారిస్‌ వీధుల్లో కలుకున్న వీరిద్దరు ఆత్మయంగా పలకరించుకున్నారు

abp live

ఈ సందర్భంగా చరణ్‌ పెట్‌ డాగ్‌ రైమ్‌తో పీవీ సింధు కాసేపు ఆడుతూ కనిపించింది

abp live

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

abp live

ఒలింపిక్స్‌ ఈవెంట్‌లోనూ కలుసుకున్న వీరు అక్కడ కలిసి ఫోటో దిగారు

abp live

ఒలింపిక్స్‌లో పీవీ సింధుతో దిగిన ఫోటోలను చరణ్‌ తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు

Image Source: All Images Credit: alwaysrhyme/Instagram