'టిల్లు స్క్రేర్'‌ సినిమాలో బోల్డ్‌ పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది అనుపమ పరమేశ్వరన్‌

ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆమె ఇక తెలుగులో బిజీ అవుతుందనుకున్నారు

కానీ ఇంతవరకు మరో ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయలేదు ఈ మలయాళ కుట్టి

ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్‌ మీడియాలో రెచ్చిపోయి గ్లామర్‌ షో చేస్తుంది అనుపమ

ఈ నేపథ్యంలో తాజాగా టైట్‌ఫిట డ్రెస్‌లో గ్లామర్ షో చేస్తూ హాట్‌ట్రీట్‌ ఇచ్చింది

ఈ లేటెస్ట్‌ ఫోటోల్లో అనుపమ క్రేజీ క్రేజీగా ఫోటోలకు ఫోజుల ఇచ్చింది

ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది

ఈ ఫోటోలకు he Euphoria అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇదిలా ఉంటే చివరిగా టిల్లు స్క్వేర్‌లో నటించిన అనుపమ తెలుగులో 'పరదా' అనే సినిమా చేస్తుంది

Image Source: All Images Credit: anupamaparameswaran96/Instagram