ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది
abp live

ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది

ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద RRR వంటి సినిమాల రికార్డును సైతం కొల్లగొట్టింది 'కల్కి'
abp live

ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద RRR వంటి సినిమాల రికార్డును సైతం కొల్లగొట్టింది 'కల్కి'

అంతేకాదు 15 రోజుల్లోనే బాక్సాఫీసు వద్ద 1000 కోట్ల గ్రాస్‌ చేసిన ఫాస్టెస్ట్‌ మూవీగా నిలిచింది
abp live

అంతేకాదు 15 రోజుల్లోనే బాక్సాఫీసు వద్ద 1000 కోట్ల గ్రాస్‌ చేసిన ఫాస్టెస్ట్‌ మూవీగా నిలిచింది

తాజాగా ఐఎండీబీ ప్రకటించిన జాబితాలో 'కల్కి 2898 ఏడీ' టాప్ ప్లేస్‌లో నిలిచింది
abp live

తాజాగా ఐఎండీబీ ప్రకటించిన జాబితాలో 'కల్కి 2898 ఏడీ' టాప్ ప్లేస్‌లో నిలిచింది

abp live

ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా మోస్ట్ పాపులర్‌ సినిమాల జాబితాలోనూ కల్కి టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది

abp live

దీంతో కల్కి రికార్డుల మీద రికార్డు కొల్లగొట్టడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తుంది

abp live

ఇక ఈ జాబితాలో కల్కి తర్వాత మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి

abp live

ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి

abp live

ఐఎండీబీ ప్రకటించిన ఈ జాబితాలో కల్కితో పాటు హనుమాన్‌ మూవీ కూడా చోటు దక్కించుకోవడం విశేషం

abp live

టాలీవుడ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది

Image Source: All Images Credit: Instagram