ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న అవికా గోర్.. కొన్నేళ్లలోనే ఫిట్‌గా మారిపోయింది.

ఆమెలా బరువు తగ్గాలంటే ఈ చిట్కాలను మీరు కూడా ఫాలో అయితే సరిపోతుంది.

వర్కవుట్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదట అవికా గోర్. తన డైలీ రొటీన్‌లో వర్కవుట్స్ భాగమంటోంది.

ఒక్క రోజు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం, వర్కవుట్స్ చేయడం ముఖ్యం.

ఫుడ్‌ను సమయం ప్రకారం తీసుకోవడం చాలా ముఖ్యమట. దానివల్లే రోజంతా ఎనర్జీ వస్తుందంటోంది అవికా.

సమయానికి తినడం మాత్రమే కాకుండా బాడీకి సూట్ అయ్యే ఆహారం తీసుకోవడం మంచిదట.

డ్యాన్సింగ్ వల్ల తన బరువు తగ్గడమే కాకుండా తనకు పర్ఫెక్ట్ బాడీ వచ్చిందని పలుమార్లు బయటపెట్టింది ఈ భామ.

బరువు తగ్గడానికి తను ఫాలో అయిన చిట్కాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది అవికా గోర్.

నోట్ - ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే.

All Images Credit: Avika Gor/Instagram