మోస్ట్ పాపులర్ మేల్‌ స్టార్స్‌ జాబితాను తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ‍ప్రకటించింది

ఈ సంస్థ సర్వే ప్రకారం మరోసారి టాప్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌ నిలిచాడు

రెండవ ప్లేస్‌లో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన షారుక్ ఖాన్‌ నిలిచారు.

మూడవ స్థానంలో తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ఉన్నాడు

నాలుగో స్థానంలో అల్లు అర్జున్‌ నిలిచాడు

ఐదవ స్థానంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉన్నాడు

ఆరవ స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు

ఏడవ స్థానంలో బాలీవుడ్‌ 'ఖిలాడి' అక్షయ్ కుమార్

ఎనిమిదవ స్టానంలో సల్మాన్ ఖాన్.

తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు

పదవ స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నాడు

Image Source: All Images Credit: Instagram