'యానిమల్‌' బ్యూటీ తృప్తి డిమ్రి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

యానిమల్‌లో కనిపించింది కాసేపే అయినా తనదై అందం, గ్లామరస్‌ లుక్‌తో ఫిదా చేసింది

ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే సెన్సేషన్‌ అయ్యింది

తృప్తి డిమ్రి తాజాగా బ్యాడ్‌ న్యూస్‌ చిత్రంతో పలకరించింది

విక్కీ కౌశల్‌తో జతకట్టిన తృప్తి డిమ్రి బోల్డ్‌ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది

ప్రస్తుతం బ్యాడ్‌ న్యూస్‌ మూవీ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది

ఈ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న తృప్తి తాజాగా వైట్‌ డ్రెస్‌లో ఫిదా చేసింది

మూవీ సక్సెస్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె వైట్‌ డ్రెస్‌లో గ్రీన్‌ రూబి నెక్లేస్‌లో ఎంజెల్‌గా మెరిసిపోయింది

ఈ డ్రెస్‌లో క్యూట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది

వైట్‌ డ్రెస్‌లో ఈ నేషనల్‌ క్రష్‌ను చూసి కుర్రకారు మతిపోతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు

Image Source: All Images Credit: tripti_dimri/Instagram