బాలీవుడ్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

బాలీవుడ్‌ నటి అయినా మౌనీ 'నాగిని' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది

ఇక కేజీయఫ్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందింది

సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ కేజీయఫ్‌, బ్రహ్మస్త్ర వంటి భారీ చిత్రాల్లో నటించింది

ఇలా పాన్‌ ఇండియా చిత్రాలల్లో నటిస్తూ యమ క్రేజ్‌ సంపాదించుకుంది ఈ హాట్‌ బ్యూటీ

ఇక మౌనీ రాయ్‌ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు

ఎప్పుడు తన హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచుస్తోంది

తాజాగా ఈ భామ టైట్‌ డ్రెస్‌లో బీచ్‌ ఒడ్డున్న వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది

శాండ్ లో మౌనీ రాయ్ స్లిల్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు, బాడీని వయ్యారంగా వంపుతూ మతిపోగోట్టిందంటున్నారు

Image Source: All Images Credit: imouniroy/Instagram

ప్రస్తుతం మౌనీ రాయ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి