ఇటీవల ఓటీటీలోకి నేరుగా కొన్ని భారీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి

ఆర్మాక్స్‌ సర్వే ప్రకారం వీటిలో ఎక్కువమంది చూసిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఏవో చూద్దాం!

పంచాయత్‌- సీజన్‌ 3 - అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో - 2.82 కోట్లమంది వీక్షించారు

హీరామండి - నెట్‌ఫ్లిక్స్‌ - 2.30 కోట్ల మంది చూశారు

ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ - అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో - 1.95 కోట్ల మంది వీక్షించారు

కోట ఫ్యాక్టరీ సీజన్‌ 3 - నెట్‌ఫ్లిక్స్‌ - 1.57 కోట్ల మంది వీక్షించారు

ద లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ సీజన్‌ 3 & 4 - హాట్‌స్టార్‌ - 1.48 మంది చూశారు

షో టైమ్‌ - హాట్‌స్టార్‌ - 1.25 కోట్ల మంది చూశారు

గుల్లక్‌ సీజన్‌ 4 - సోనిలివ్‌ - -1.21 కోట్ల మంది చూశారు

మహారాణి సీజన్‌ 3 - సోనీలివ్‌ - 1.02 కోట్ల మంది వీక్షించారు

కిల్లర్‌ సూప్‌ - నెట్‌ఫ్లిక్స్‌ - 92 లక్షల మంది చూశారు

జంనపార్‌ - అమెజాన్‌ మినీ టీవీ - 92 లక్షల మంది చూశారు.