హద్దులు చెరిపేసిన ఐశ్వర్య రాజేష్ - ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు

పక్కింటి అమ్మాయి పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతుంది ఐశ్వర్య రాజేష్.

ఐశ్వర్య నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.

హీరోల పక్కన సాదాసీదా హీరోయిన్‌గా కాకుండా.. ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఐశ్వర్య ఎంచుకుంటుంది.

అయితే, ఇటీవల ఐశ్వర్య రాజేష్‌కు అవకాశాలు తగ్గాయి. మూవీస్ కూడా పెద్దగా హిట్ కావడం లేదు.

అందుకే, ఇప్పుడు ఆమె తన రూట్ మార్చేసింది. ఎన్నడూలేని విధంగా గ్లామర్ ఒలకబోస్తోంది.

ఐశ్వర్య తాజాగా పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజన్స్ ఇదే అంటున్నారు.

తమిళంలో సెటిలైన ఈ తెలుగింటి అమ్మాయికి టాలీవుడ్‌లో ఛాన్సులివ్వొచ్చు కదా అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఐశ్వర్య గ్లామర్ స్టిల్స్, వీడియోలు చూశాకైనా మన తెలుగు దర్శక నిర్మాతల మనసు మారుతుందేమో చూడాలి.

Images and Videos Credit: Aishwarya Rajesh/Instagram