ఆర్మాక్స్ మీడియా తాజాగా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాను వెల్లడించింది ఈ సర్వే ప్రకారం జూన్ నెలలో టాప్ 10లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అగ్ర స్థానం కొట్టేసింది. రెండవ స్థానంలో సమంత నిలిచింది మూడవ స్థానంలో కల్కి 2898 ఏడీ భామ దీపికా పదుకొని నిలిచింది నాలుగవ స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది ఐదవ స్థానంలో కత్రినా కైఫ్ ఉంది ఆరవ స్థానంలో నయనతార నిలిచింది ఏడవ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉంది ఎనిమిదవ స్థానంలో 'గేమ్ ఛేంజర్' భామ కియార అద్వాని తొమ్మిదవ స్థానంలో కృతి సనన్ నిలిచింది. పదవ స్థానంలో త్రిష కృష్ణన్ నిలవడం విశేషం