బాక్సాఫీసు వద్ద కల్కి 2898 ఏడీ హవా మామూలుగా లేదు

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది

మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించింది

హిందీలో వసూళ్లలో కల్కి 2898 ఏడీ ఆర్ఆర్‌ఆర్‌ మూవీ రికార్డును బ్రేక్‌ చేసింది

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ హిందీలో రూ. 272 కోట్లు గ్రాస్‌ చేయగా.. కల్కి 4 వారాల్లో రూ. 275.9 వసూళ్లు చేసినట్టు ట్రెడ్‌ వర్గాల అంచనా

25 రోజుల్లో కల్కి 2898 ఏడీ ఇండియా వైడ్‌గా రూ. 600 కోట్ల వసూళ్లు దాటింది

ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కల్కి షారుఖ్‌ ఖాన్‌ జవాన్‌ను కూడా బీట్‌ చేసేందుకు రెడీ అవుతుంది

'జవాన్‌' ఇండియా వైడ్‌గా రూ. 640 కోట్లు వసూళ్లు చేయగా 'కల్కి' రూ. 616.85 కోట్ల కలెక్షన్స్‌ చేసింది

దీంతో హిందీలో అత్యధిక కలెక్షన్స్‌ చేసిన దక్షిణాది చిత్రాల్లో కల్కి మూడో చిత్రంగా నిలిచింది

కల్కి 2898 ఏడీ దెబ్బకు మూడో స్థానంలో ఉన్న RRR నాలుగో స్థానంకు పడిపోయింది

Image Source: All Images Credit: Vyjayanthi Movies/Twitter