కావ్య క‌ళ్యాణ్ రామ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు

గంగోత్రి సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది

గంగోత్రిలో వల్లంకి పిట్ట పాటతో ఫుల్‌ పాపులర్‌ అయ్యింది

మసూద సినిమాతో హీరోయిన్‌గా మారిన కావ్య ప్రస్తుతం వరుస ఆఫర్స్‌ అందుకుంటుంది

బలగంతో భారీ హిట్‌ కొట్టిన కావ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా పొట్టి పిల్ల తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసింది

జూలై 20న కావ్య కళ్యాణ్‌ రామ్‌ బర్త్‌డే, కానీ ఆలస్యంగా బర్త్‌డే ఫోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి తన 26వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది

అంతేకాదు ఈ బర్త్‌డే గర్ల్‌ ఈ స్పెషల్‌ డే ఎలా ఎంజాయ్‌ చేసిందో చూపిస్తూ చిన్న వీడియో కూడా వదిలింది

Image Source: All Images Credit: kavya_kalyanram/Instagram

ప్రస్తుతం కావ్య కళ్యాణ్‌ రామ్‌ బర్త్‌డే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి