రూటు మార్చిన వర్షా బొల్లమ్మ - నాభి అందాలు చూపిస్తూ వీడియో

వర్షా బొలమ్మ.. ఆమె అందం, ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో ఎక్కడా గ్లామర్ షో చెయ్యలేదు.

సోషల్ మీడియాలో కూడా వర్షా ఎంతో బుద్ధిగా ఉంటుంది వర్షా.

ఉన్నట్టుండి ఆమెకు ఏమైందో ఏమో.. ఒక్కసారే అందాల ప్రదర్శనకు తెరలేపింది.

తాజాగా ఆమె తన నాభి అందాలను చూపిస్తూ వీడియో పోస్ట్ చేసింది.

ఈ బెంగళూరు భామ 2019లో తమిళ మూవీ ‘బిజిల్’తో తెలుగువారికీ పరిచయమైంది.

ఆ తర్వాత నేరుగా ‘చూసి చూడంగానే’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అనంతరం రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించినా.. తగిన గుర్తింపు రాలేదు.

అయితే, ఆమె నటించిన ‘ఊరు పేరు భైరవ’ హిట్ కొట్టడంతో ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది.