ఇక చాలు మృణాల్ నవ్వలేకపోతున్నాం, కడుపునొప్పి వస్తోంది
ABP Desam

ఇక చాలు మృణాల్ నవ్వలేకపోతున్నాం, కడుపునొప్పి వస్తోంది

మృణాల్‌ ఠాకూర్ అంటే మన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎనలేని ప్రేమ.
ABP Desam

మృణాల్‌ ఠాకూర్ అంటే మన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎనలేని ప్రేమ.

ఆమె సినిమాలే కాదు.. ఆమె క్యారెక్టర్ కూడా జనాలకు ఇష్టం.
ABP Desam

ఆమె సినిమాలే కాదు.. ఆమె క్యారెక్టర్ కూడా జనాలకు ఇష్టం.

మృణాల్ బయట చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడూ జోకులేస్తూ ఉంటుంది.

మృణాల్ బయట చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడూ జోకులేస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు.

ఆమె తన చేతులను వెనక్కి పెట్టి.. తన ఫ్రెండ్ చేతులతో పుచ్చకాయ తినేందుకు ప్రయత్నించింది.

లెఫ్ట్.. రైట్.. అంటూ ఆమె పుచ్చకాయను తినేందుకు ప్రయత్నించింది.

మృణాల్ తాజాగా ‘కల్కీ 2898 ఏడి’లో దివ్య పాత్రలో నటించింది.

‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ కావడంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి.

Images and Video Credit: Mrunal Thakur/Instagram