abp live

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం విదేశాల్లో సందడి చేస్తుంది

abp live

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే

abp live

పారిస్‌లో ఒలింపిక్స్‌ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి

ఒలింపిక్స్‌ వేడుకలు సందడి చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు
abp live

ఒలింపిక్స్‌ వేడుకలు సందడి చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు

abp live

లండన్‌ వీధుల్లో చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియో షేర్‌ చేశారు

abp live

అలాగే ఉపాసన ఒలింపిక్స్‌ వేడుకల్లో సందడి చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు

abp live

కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లండన్‌లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

abp live

కాగా పారిస్‌ వెళ్లినప్పటి నుంచి క్లింకారతో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నారు చరణ్‌, ఉపాసన

abp live

కూతురితో ఇలా విదేశాల్లో చక్కర్లు కొడుతుండటం ఎంతో ఆనందంగా ఉందంటూ మురిసిపోయారు

abp live

దీంతో మెగా ఫ్యాన్స్‌ అంతా క్లింకారను చూపించాలంటూ రిక్వెస్ట్స్‌ పెడుతున్నారు