ధనుష్ 50వ సినిమా 'రాయన్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత వస్తే హిట్?

ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించడంతో 'రాయన్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.

ధనుష్ హోమ్ గ్రౌండ్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 28 కోట్లు వచ్చాయట.

ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 5 కోట్లకు తీసుకున్నారు.

కర్ణాటకలో 'రాయన్' థియేట్రికల్ రైట్స్ రూ. 3 కోట్లు పలికాయి.

రెస్టాఫ్ ఇండియా 'రాయన్' రైట్స్ కేవలం కోటిన్నర రూపాయలకు ఇచ్చేశారు. 

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'రాయన్' సినిమాకు రూ. 7.50 కోట్లు వచ్చాయి.

'రాయన్' టోటల్ వరల్డ్ వైడ్ రిలీజ్ బిజినెస్... రూ. 45 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో 'రాయన్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.5 కోట్లు. వరల్డ్ వైడ్ అయితే... రూ. 46 కోట్ల షేర్!

వరల్డ్ వైడ్ 'రాయన్' సినిమాకు రూ. 85 నుంచి రూ. 90 కోట్ల గ్రాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళతారు.