బాలీవుడ్ క్యూట్‌ కపుల్లో ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్ జంట ఒకటి
abp live

బాలీవుడ్ క్యూట్‌ కపుల్లో ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్ జంట ఒకటి

కొన్నేళ్ల డేటింగ్ అనంతరం 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఈ జంట
abp live

కొన్నేళ్ల డేటింగ్ అనంతరం 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఈ జంట

పెళ్లయిన ఏడాదిలోపే వీరికి కూతురు రాహా జన్మిచ్చింది
abp live

పెళ్లయిన ఏడాదిలోపే వీరికి కూతురు రాహా జన్మిచ్చింది

తాజాగా రణ్‌బీర్‌ తన భార్య ఆలియా భట్‌ గురించి ఓ ఆసక్తికర విషయంలో చెప్పాడు
abp live

తాజాగా రణ్‌బీర్‌ తన భార్య ఆలియా భట్‌ గురించి ఓ ఆసక్తికర విషయంలో చెప్పాడు

abp live

ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రణ్‌బీర్‌ భార్య ఆలియా భట్‌ తనకు చాలా స్పెషల్‌ అన్నాడు

abp live

గట్టిగా అరిస్తే తనకు నచ్చదని, చిన్నతనంలో తన తండ్రి పెద్ద గొంతుతో అరిచేవారు.. అప్పుడు భయంతో వణికిపోయేవాడినన్నాడు

abp live

తన భార్య ఆలియాది కూడా పెద్ద గొంతు అని, పెళ్లి ముందు తనకు గట్టిగా ఆరిచే అలవాటు ఉండేదన్నాడు

abp live

అయితే ఆలియా దానిని తన కోసం మార్చుకుందని, ఎప్పుడూ తనని కూల్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తుందన్నాడు

abp live

30 ఏళ్లుగా ఉన్న టోన్‌ను మార్చుకోవడమంటే అంత ఈజీ కాదు, కానీ తను ఆ అలవాటును మానుకుందని మురిసిపోయాడు

abp live

మా కూతురు రాహా కిందపడగానే వెంటనే రియాక్ట్‌ అయిపోతుంది

abp live

కానీ నా మనసు నొచ్చుకోకుండా చెప్తుంది ఎల్లప్పుడూ నన్ను ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తోందన్నాడు

Image Source: All Images Credit: aliaabhatt/Instagram