జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) 'దేవర' మూవీ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది

కొరటాల శివ-ఎన్టీఆర్‌ కాంబో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి

ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ సింగిల్‌ ఫియర్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్‌ వచ్చింది

దీంతో దేవర సాంగ్స్‌పై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి

ఈ నేపథ్యంలో దేవర నుంచి సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం

ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటుంది

ఇందులో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లు వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో రొమాంటిక్‌గా కనిపించారు

ఈ పోస్టర్‌ చూస్తుంటే ఇది అడవిలో సాగే రొమాంటిక్‌ సాంగ్‌లా అనిపిస్తుంది

కొత్త పోస్టర్‌ చూస్తుంటే ఈ పాటలో జాన్వీ,ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరిందనిపిస్తుంది

మరి ఈ సాంగ్‌లో జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీ ఎలా ఉందో తెలియాలంటే ఆగస్ట్‌ 5 వరకు వెయిట్‌ చేయాల్సిందే

Image Source: All Images Credit: Devara/Twitter