ఎస్‌ఎస్‌ రాజమౌళి గురించి ప్రత్యకం పరిచయం అవసరం లేదు
abp live

ఎస్‌ఎస్‌ రాజమౌళి గురించి ప్రత్యకం పరిచయం అవసరం లేదు

బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు
abp live

బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు

RRR మూవీతో తెలుగు సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్‌ను అందించారు
abp live

RRR మూవీతో తెలుగు సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్‌ను అందించారు

ఈ సినిమా తర్వాత జక్కన్న మహేష్‌ బాబుతో #SSMB29 మూవీ తెరకెక్కిస్తున్నాడు
abp live

ఈ సినిమా తర్వాత జక్కన్న మహేష్‌ బాబుతో #SSMB29 మూవీ తెరకెక్కిస్తున్నాడు

abp live

అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని ఆసక్తిగా ఎదుచూస్తున్నారు

abp live

ఈ నేపథ్యంలో ఆయనపై మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి పేరుతో డాక్యూమెంటరీ తెరకెక్కింది

abp live

రీసెంట్‌గా ఈ డాక్యూమెంటరీ రిలీజ్‌ అవ్వగా ఇందులో జక్కన్న గురించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి

abp live

ఏళ్లుఏళ్లుగా సినిమాలు తెరకెక్కించే జక్కన ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారో ఆయన భార రమ వెల్లడించారు

abp live

సినిమాలు లేకపోతే ఆయన చాలా బద్దకంగా ఉంటారట, అసలు ఏ పని చేయకుండ ఖాళీ కూర్చంటారట

abp live

ఖాళీగా కూర్చోని దీర్ధంగా ఆలోస్తుంటారట, ఆ బద్దకాన్ని పోగోట్టుకోడానికి బయటకేళ్లి స్పోర్ట్స్‌ ఆడుతుంటారని ఆమె తెలిపారు