కమల్‌ హాసన్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం 'భారతీయుడు‌ 2'
abp live

కమల్‌ హాసన్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం 'భారతీయుడు‌ 2'

భారీ అంచనాల మధ్య జూలై 12న థియేటర్లో విడుదలైన ఇండియన్‌ 2 డిజాస్టర్‌గా నిలిచింది
abp live

భారీ అంచనాల మధ్య జూలై 12న థియేటర్లో విడుదలైన ఇండియన్‌ 2 డిజాస్టర్‌గా నిలిచింది

ఈ సినిమాలో కోలీవుడ్‌ బ్యూటీ ప్రియా భవానీ శంకర్‌ కీలక పాత్ర పోషించింది
abp live

ఈ సినిమాలో కోలీవుడ్‌ బ్యూటీ ప్రియా భవానీ శంకర్‌ కీలక పాత్ర పోషించింది

అయితే ఈ మూవీ ప్లాప్‌తో తనపై వచ్చిన ట్రోల్స్‌పై ఈ భామ తాజాగా స్పందించింది
abp live

అయితే ఈ మూవీ ప్లాప్‌తో తనపై వచ్చిన ట్రోల్స్‌పై ఈ భామ తాజాగా స్పందించింది

abp live

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రోల్స్‌పై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది

abp live

భార‌తీయుడు 2 సినిమా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు తాను ఆనందంతో ఎగిరి గంతేశానంది

abp live

ఈ సినిమాకు సైన్ చేయగానే తనకు చాలా మూవీస్‌లో ఆఫర్స్‌ వచ్చాయని చెప్పింది

abp live

అయితే ఈ సినిమా నావల్లే ప్లాప్‌ అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం మొద‌లుపెట్టారంది

abp live

నా నటన బాగాలేని, అందువల్లే మూవీ ప్లాప్‌ అయ్యిందంటూ విమర్శించారని ఆమె వాపోయింది

abp live

ఈ ట్రోల్స్‌ చూసి చాలా బాధేసిందని, మీ అంచ‌నాల‌ను అందుకోలేనందుకు క్ష‌మించండి అంటూ చెప్పుకొచ్చింది

Image Source: All Images Credit: priyabhavanishankar/Instagram