హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తొలిసారి తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నోరు విప్పింది

ఆమె నటించిన తమిళ చిత్రం రఘుతాత మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది

ఈ సందర్భంగా సింగిల్‌ లైఫ్‌ బోర్‌ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా ఊహించని రిప్లై ఇచ్చింది

నేను సింగిల్‌ అని చెప్పానా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది

దీంతో కీర్తి రిలేషన్‌లో ఉందని, ఇంతకి ఎవరా లక్కీ గాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ ఉన్న కీర్తి సింగిల్‌గా ఉందని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు

కానీ తాజా ఇంటర్య్వూలో తాను సింగిల్‌ కాదని ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చి బాంబు పేల్చింది ఈ 'మహానటి'

కాగా గతంలో కీర్తి సురేష్‌ రిలేషన్‌, మ్యారేజ్‌పై రకరకాల పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌తో పెళ్లంటూ వార్తలు వచ్చాయి, అవి ప్రచారానికి అంకితం అయ్యాయి

గతేడాది కీర్తి ఓ అ వ్యక్తితో క్లోజ్‌గా దిగింది, ఇందులో ఇద్దరు సేమ్‌ కలర్‌ దుస్తుల్లో కనిపించి షాకిచ్చారు

Image Source: All Images Credit: keerthysureshofficial/Instagram