'మిస్టర్ బచ్చన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనేది చూడండి నైజాం రైట్స్: రూ. 11.50 కోట్లు రాయలసీమ (సీడెడ్) రైట్స్: రూ. 4 కోట్లు ఆంధ్రాలో అన్ని ఏరియాలు: రూ. 11.50 కోట్లు ఓవర్సీస్ రైట్స్: రూ. 2 కోట్లు కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్: రూ. 2 కోట్లు 'మిస్టర్ బచ్చన్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 31 కోట్లు థియేటర్ల నుంచి రవితేజ మినిమమ్ రూ. 32 కోట్ల షేర్ రాబడితే 'మిస్టర్ బచ్చన్' బ్రేక్ ఈవెన్ అవుతుంది. రూ. 32 కోట్ల రూపాయల షేర్ అంటే... రవితేజ ఎలా లేదన్నా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ టాక్.