'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? వరల్డ్ వైడ్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? అంటే... 

Published by: Satya Pulagam

'డబుల్ ఇస్మార్ట్' నైజాం రైట్స్ రూ. 15 కోట్లు కింద లెక్క గట్టారు.

Published by: Satya Pulagam

నైజాంలో సినిమాను ప్రైమ్ షో ఫిలిమ్స్ ఓన్ రిలీజ్ చేస్తోంది. 

Published by: Satya Pulagam

'డబుల్ ఇస్మార్ట్' సీడెడ్ రైట్స్: రూ. 7 కోట్లు

Published by: Satya Pulagam

ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి రూ. 17 కోట్లకు అమ్మారని ట్రేడ్ టాక్.

Published by: Satya Pulagam

ఏపీ, తెలంగాణలో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 39 కోట్లు

Published by: Satya Pulagam

హిందీ వెర్షన్, కర్ణాటక స్టేట్, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపితే రూ. 6 కోట్లు వచ్చాయట. 

Published by: Satya Pulagam

ఓవర్సీస్ రైట్స్: రూ. 3 కోట్లు

Published by: Satya Pulagam

'డబుల్ ఇస్మార్ట్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 48 కోట్లు

Published by: Satya Pulagam

బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 50 కోట్ల షేర్ అని టాక్.

Published by: Satya Pulagam