అన్వేషించండి

Stock market Update: వరుస నష్టాలకు చెక్‌! కీలక సూచీలన్నీ స్మార్ట్ రికవరీ

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్మార్ట్‌ రికవరీ అయ్యాయి. కీలక సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. వారం రోజులుగా పతనమైన సూచీలకు నేడు మద్దతు లభించింది.

Stock market Update: వరుస నష్టాలకు చెక్‌! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్మార్ట్‌ రికవరీ అయ్యాయి. కీలక సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. వారం రోజులుగా పతనమైన సూచీలకు నేడు మద్దతు లభించింది. ఐటీని మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ లాభపడ్డాయి.

క్రితం రోజు 57,491 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,158 వద్ద గ్యాప్‌డౌన్‌తోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో 56,409 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఐరోపా మార్కెట్లు లాభపడటంతో పుంజుకున్న సూచీ అక్కడి నుంచి పై స్థాయిలకు చేరుకుంది. 57,966 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 366 పాయింట్ల లాభంతో 57,858 వద్ద ముగిసింది.

Stock market Update: వరుస నష్టాలకు చెక్‌! కీలక సూచీలన్నీ స్మార్ట్ రికవరీ

సోమవారం 17,149 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,001 వద్ద  గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. 16,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి పుంజుకున్న సూచీ 17,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 128 పాయింట్ల లాభంతో 17,277 వద్ద ముగిసింది.

బ్యాంకు నిఫ్టీ ఏకంగా 759 పాయింట్లు లాభపడింది. ఉదయం 36,598 వద్ద నష్టాల్లోనే మొదలైన సూచీ 36,415 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 37,788 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 37,706 వద్ద ముగిసింది.

నిఫ్టీలో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ముగిశాయి. మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ భారీగా లాభపడ్డాయి. విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, అల్ట్రాసెమ్‌కో, టెక్‌ మహీంద్రా నష్టపోయాయి. పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటో, బ్యాంకు రంగాల షేర్లు 2-4 శాతం పెరిగాయి.

Also Read: Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!

Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Stock market Update: వరుస నష్టాలకు చెక్‌! కీలక సూచీలన్నీ స్మార్ట్ రికవరీ

Stock market Update: వరుస నష్టాలకు చెక్‌! కీలక సూచీలన్నీ స్మార్ట్ రికవరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Tremors in India:ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Tremors in India:ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake Videos: గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Embed widget