అన్వేషించండి

లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్

లక్కీ డ్రా లాంటి స్కీముల్లో బహుమతులు కారు, రిఫ్రిజిరేటర్, బైక్, గోల్డ్ కాయిన్ లాంటి గిఫ్టులు ఆఫర్ చేస్తుంటారు. కానీ, మంచిర్యాల జిల్లాలో వినూత్నంగా వీరు ఆలోచించారు. లక్కీ డ్రాలో గెలుపొందితే.. గొర్రె పొట్టేలు, మేక, నాటు కోడి, భారీ మద్యం బాటిల్స్ ను ఇస్తున్నారు. రాబోయేది దసరా సీజన్.. తెలంగాణ వ్యాప్తంగా ఈ పండుగకు ముక్కా, చుక్కా ఉండాల్సిందే. అందుకే ఆ దిశగానే ఆలోచించారు ఆ ఊరోళ్లు. బంపర్ లక్కీ డ్రా పెట్టి మరీ వీటిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని బోయపల్లి గ్రామస్తులు దసరా పండగ కోసం లక్కీ డ్రా ప్రవేశపెట్టారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడాలంటే రూ.100కు ఒక కూపన్ కొనాలి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 10న డ్రా తీస్తారు. ఆ డ్రాలో పేర్లు వచ్చిన వారికి విభిన్నమైన గిఫ్టులు ప్రకటించారు. 

మొదటి బహుమతి గొర్రెపొట్టేలు, రెండవ బహుమతి మేక, మూడవ బహుమతి - జానీవాకర్ ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి టీచర్స్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్, ఆరో బహుమతి 100 పైపర్స్ ఫుల్ బాటిల్, ఏడు, ఎనిమిదో బహుమతి నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో బహుమతి నాటుకోడి పెట్ట.. ఇలా బహుమతులు ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. రెండు రోజుల్లోనే దాదాపు 50 శాతం కూపన్స్ అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు మాసాడి శశివర్థన్, మాసాడి విజయ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ వీడియోలు

లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్
లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Tanikella Bharani : పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
India vs Bangladesh 2nd Test: భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Death Sentence: 21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
Embed widget