అన్వేషించండి
Advertisement
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన సంచలనంగా మారింది. కొండ మీద అన్యమత గుర్తు కనిపించడం కలకలం రేపుతోంది. మంత్రి రోజా పర్సనల్ ఫొటోగ్రాఫర్ షేన్ మెడలో యేసు క్రీస్తు శిలువ కనిపించింది. మంత్రి రోజా దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్లగా.... ఆమె వెంటే వచ్చి షేన్.... ఆలయద్వారం ఎదుటే మెడలో శిలువ వేసుకుని నిల్చుని కనిపించాడు. విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion