తిరుపతి తాజ్ హోటల్ లో బిజేపి ముఖ్య నాయకులతో భేటీ అనంతరం కపిలేశ్వర స్వామి వారి ఆలయంను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్శించారు..ఆలయ వద్ద టిటిడి ఈవో జవహర్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అమిత్ షాకు ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాల తో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం ఆలయంలోని అభిషేక పూజలో సుమారు ముప్పై నిమిషాల పాటు అమిషా త్ పాల్గొన్నారు. అనంతరం అమిత్ షాకు ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం నేరుగా రోడ్డు మార్గం గుండా రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయణం అయ్యారు..
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
Kajal Aggarwal At Tirumala With Son Neil Kitchlu: తిరుమలలో కాజల్ అగర్వాల్
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి