By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 12 Apr 2023 10:03 PM (IST)
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ( Image Source : Twitter )
IPL 2023 CSK vs RR, Impact Players:
ఐపీఎల్ 2023లో బెస్ట్ పవర్ ప్లే టీమ్స్... చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్! ఈ రెండు జట్లు బుధవారం చెపాక్ వేదికగా తలపడుతున్నాయి. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంప్టాక్ ప్లేయర్ స్ట్రాటజీలు ఏంటి? పిచ్ ఎలా ఉండబోతోంది?
చెన్నై సూపర్ కింగ్స్
తొలుత బ్యాటింగ్ చేస్తే : డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె/ మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, ఎంఎస్ ధోనీ, మిచెల్ శాంట్నర్, మహీశ్ థీక్షణ / సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే
తొలుత బౌలింగ్ చేస్తే : డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె/ మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, ఎంఎస్ ధోనీ, మిచెల్ శాంట్నర్, మహీశ్ థీక్షణ / సిసింద మగల, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే
వాంఖడేలో అజింక్య రహానె వీర విజృంభణం చూశాక అతడిని తొలగించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మొదట బ్యాటింగ్ చేస్తే ముగ్గురు విదేశీ ఆటగాళ్లనే తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ చేసేటప్పుడు అంబటి రాయుడి ప్లేస్‌లో థీక్షణ, మగలను తీసుకోవచ్చు. మొదట బౌలింగ్ చేస్తే ఇద్దరు బౌలర్లకీ చోటిస్తారు. ఆ తర్వాత అంబటి రాయుడు లేదా అజింక్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకుంటారు.
All is fair in yellove and war! 😂💛💗 pic.twitter.com/fJLJEU1S89
— Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2023
రాజస్థాన్ రాయల్స్
తొలుత బ్యాటింగ్ చేస్తే: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్
తొలుత బ్యాటింగ్ చేస్తే: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ / కేఎం ఆసిఫ్
సంజూ సేన స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంది. ఇండియన్ సీమర్ లేదా ధ్రువ్ జోరెల్ ఇంప్టాక్ ప్లేయర్లుగా ఉంటారు. తొలుత బ్యాటింగ్ చేస్తే జోరెల్ నేరుగా జట్టులో ఉంటాడు. బౌలింగ్ చేసేటప్పుడు అతడి స్థానంలో సందీప్ శర్మ లేదా కేఎం ఆసిఫ్‌లో ఒకరు వస్తారు. టాస్ మారితే ఈ స్ట్రాటజీ రివర్స్ అవుతుంది.
స్పిన్నర్లకే అనుకూలం
సహజంగా చెపాక్ మందకొడిగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం హై స్కోరింగ్ రేట్ కనిపిస్తోంది. పగలు ఉక్కపోత, రాత్రి చల్లగా ఉంటుంది. వికెట్ మందకొడిగా ఉంటుంది. ఎక్కువ టర్న్ అవుతుంది. హ్యుమిడిటీ వల్ల వర్షం రావడానికి 10 శాతం ఛాన్సుంది. ఒకవైపు బౌండరీ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి.
Respect for Thala. And ready for his challenge. 🔥💗 pic.twitter.com/tT5JsCe1hw
— Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2023
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!
IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!
ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి