అన్వేషించండి

2024 Horoscope Today 09 Augsut: ఆగష్టు 09 రాశిఫలాలు - ఈ రాశివారు ఎవరూ అడగకుండా ఉచిత సలహాలు ఇవ్వకపోవడమే మంచిది!

Horoscope Prediction 9 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 9 August 2024 

మేష రాశి 

ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సహోద్యోగుల నుంచి మీకు సహాయం అందుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.  విద్యార్థులు శుభవార్త వింటారు. ఛాతీ లేదా ఊపిరితిత్తులలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు ఈ రోజంతా ఆ ఆలోచనలోనే ఉంటారు. తెలివైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. పొట్టకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. 

మిథున రాశి 

ఈ రాశి వ్యాపారులు లాభపడతారు. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. ఏదో కారణం వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి...ఓపికగా సమస్యలు పరిష్కరించుకోండి. 

కర్కాటక రాశి

ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జ్ఞానవంతులైన వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికీ అడగకుండా సలహా ఇవ్వకండి.  వైవాహిక జీవితం బావుంటుంది. మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకోవచ్చు.

Also Read: ఆగష్టు 09 నాగపంచమి రోజు పుట్టలో పాలుపోసే ముహూర్తం - చదువుకోవాల్సిన శ్లోకాలివే!

సింహ రాశి 

 లైంగిక ఆకర్షణలు మీ పనికి ఆటంకంగా మారవచ్చు. ప్రాణాయామం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు  ప్రయత్నించండి. మీరు కొన్ని పనులకు సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరగడం వల్ల తొందరగా అలసిపోతారు.

కన్యా రాశి 

నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుభవజ్ఞుల సలహాల నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు అదుపు చేసుకునేందుకు ప్రయత్నించండి.మీ వ్యక్తిత్వం మెచ్చుకోలుగా ఉంటుంది. 

తులా రాశి 

ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మనసులో ఏదో గందరగోళం ఉంటుంది. ఆర్థిక సంబంధిత కారణాల వల్ల కుటుంబంలో తగాదాలు రావొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 

వృశ్చిక రాశి

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఉదార ​​ప్రవర్తనను ప్రజలు అభినందిస్తారు. కార్యాలయంలో గౌరవం , ఆర్థిక ప్రయోజనాలు రెండింటినీ పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. పాత పరిచయాలు లాభిస్తాయి. మీ పనిపై మీరు ఏకాగ్రత వహించండి. జీవనశైలిలో కొన్ని మార్పులు వస్తాయి..దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. 

Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!

మకర రాశి 

ఈ రోజు వ్యాపారానికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు. భవిష్యత్ కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

కుంభ రాశి 

ఈ రోజు ఈ రాశి వ్యాపారులు నష్టపోతారు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యం బారినపడే సూచనలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.  

మీన రాశి

ఈ రోజు మీరు కష్టపడి చేసే పనులకు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థికలాభం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. ప్రేమ వివాహాం చేసుకోవాలి అనుకునేవారికి  కుటుంబసభ్యుల నుంచి  అంగీకారం లభిస్తుంది.   

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hyderabad Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
TamilNadu Minister: హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Embed widget