Image Source: (Image credit: AI)

నాగ పూజ ఎందుకు చేయాలి!

Image Source: Image Credit: Pixabay

పాములకి హాని కలిగించడం, ప్రమాదవశాత్తూ కానీ ఉద్దేశపూర్వకంగా కానీ వాటిని చంపితే నాగదోషం అంటుకుంటుంది

Image Source: Image Credit: Pixabay

వంశంలో ఎక్కడో ఎవరో ఈ పొరపాటు చేస్తే..ఈ కర్మ ఒకటి రెండు తరాలు కాదు..ఏకంగా ఏడు తరాలను పట్టిపీడిస్తుంది

ఆ వంశంలో జన్మించే పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కో అనారోగ్య సమస్య వేధిస్తుంది

ఆస్మా, మూర్ఛ, కుష్టు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారు

కొందరికి పిల్లలు ఉండరు, పుట్టినా చనిపోతుంటారు

ఇలాంటివారంతా నాగపూజ చేస్తే విశేష ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు

ఇలాంటి దోషాలతో బాధపడేవారు సర్ప సంస్కార పూజ చేసుకున్నా శుభఫలితాలుంటాయి

(Image credit: AI)