ఇలాంటి ఊరు వల్లకాడుతో సమానం!

నిత్యం కళకళలాడే ఆలయాలకు మీరు వెళ్లినా వెళ్లకపోయినా పర్వాలేదు..భక్తి లేనట్టూ కాదు...

పాడుబడిన ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ మొత్తం శుభ్రం చేసి దీపం వెలిగించడమే కదా భక్తి అంటే

వాస్తవానికి పాడుబడిన ఆలయం ఏ ఊరిలోనూ ఉండకూడదు

పాడుబడిన ఆలయం ఉన్న ఊర్లో దుష్టశక్తులు సులువుగా ప్రవేశిస్తాయి

మరీ ముఖ్యంగా పాడుబడిన శివాలయం ఉన్న ఊరు వల్లకాడుతో సమానం అంటారు

అందుకే పాడుబడిన శివాలయం మీకు కనిపిస్తే దానిని శుభ్రంచేసి శివయ్యకి అభిషేకం చేయండి

అంటే..ఎవరైతే నిర్లక్ష్యంగా వదిలేస్తారో ఆ ఆలయానికి మీరు వెళ్లి భక్తితో నమస్కరించండి

నేరుగా మీరు కైలాశానికో, వైకుంఠానికో వెళ్లి భగవంతుడి పూజ చేసినదానితో సమానం
Image Credit: playground.com