శ్రీ కృష్ణ: ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తే..మీకు మీరు మిగలరు!

జనం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీ యోచనలని పోగొట్టుకుంటారా

బంధుత్వాలు పోతాయి , స్నేహాలు కోల్పోతాయనే భయంతో మిమ్మల్ని మీరు కోల్పోతారా

అందరి గురించి ఆలోచిస్తూ చివరకు మిమ్మల్ని మీరే పోగొట్టుకుంటారా

అలా చేస్తే.. మీ తెలివిని కోల్పోతారు, మీలక్ష్యాలు మరిచిపోతారు. మీ గమ్యాన్ని వదిలేస్తారు..

అప్పుడు ప్రపంచంలో మీకు ఎంత గొప్పది లభించినా సంతృప్తి మాత్రం లభించదు

ఆ క్షణం మీగురించి మీరు ఆలోచించుకునే సమయాన్ని కూడా కోల్పోతారు

నిద్రలేవండి..మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..గమ్యం దశగా అడుగువేయండి

శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత పాఠాలు అనుసరిస్తే మీరు బాధ, అపజయం అనేదే ఉండదు
Image Credit: playground.com