ఈ రోజుల్లో ఇంటి దుమ్ము దులపొద్దు!

పండుగల సమయంలో, ప్రత్యేక రోజుల్లో ఇంటి బూజులు దులుపుతుంటారు

కొందరు వారానికోసారి దుమ్ము దులిపే పని పెట్టుకుంటారు

మంగళవారం, శుక్రవారం ఇంటి బూజు, దుమ్ము దులపకూడదు

మంగళవారం, శనివారం..నువ్వులు, చెప్పులు, ఉప్పు, మిరియాలు కొనొద్దు

ఏ రోజు కూడా ఉప్పు, నూనె, నువ్వులు, గుడ్లు ఒకరి చేతి నుంచి అందుకోవద్దు

చిక్కులు తీసిన జుట్టు ఇంట్లో దాచకూడదు.. వెంటనే బయట పడేయండి

ఇంట్లో పగిలిన వస్తువులు ఉంచొద్దు.. మాసిన దుస్తులు మూటకట్టి పెట్టొద్దు

మంగళవారం, శుక్రవారం, శనివారం రోజు విశేష పూజ చేయండి

ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ...అనుసరిస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది

Image Credit: playground.com