పితృదేవతల్ని మెప్పించేందుకు సులువైన మార్గం ఇదే!

పితృదేవతల్ని మెప్పించేందుకు గరుడపురాణంలో చెప్పినట్టు శ్రాద్ధాలు పెట్టడం, తర్పణాలు విడవడం చేయాలి

ఏడాదిలో కొన్ని ప్రత్యేకరోజుల్లో చేయాలి...అవి కుదరక పోతే పితృపక్షాల్లో నియమాలు పాటిస్తారు

భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకూ వచ్చేవి పితృపక్షాలు

ఇవి కూడా కుదరనివారు..చేతకాని వారు మరి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం ఎలా?

ఇందుకోసం బ్రహ్మదేవుడు తేలికైన మార్గం చెప్పారు.. ప్రణామస్తవం అని ఆరు చిన్న శ్లోకాలుంటాయి

ఈ శ్లోకాలు చదివితే పితృదేవతలు తేలికగా కరిగిపోతారట

ఈ పితృ ప్రణామ స్తవం స్త్రీలూ పురుషులూ పిల్లలూ ఎవ్వరైనా చదవవచ్చు

శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు చదివితే చాలు, అంతకన్నా నియమాలు ఏమీ లేవు

Image Credit: playground.com