ఐశ్వర్యం, సంతానం, ఆయువు కోసం ఐదొక్కటీ చేస్తే చాలు!

సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకునే దగ్గర సంతాన సమస్య ఉండదు

సుబ్రహ్మమ్య ఆరాధన చేసేవారికి ఐశ్వర్యానికి లోటుండదు

సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తే కుజగ్రహ దోషం తొలగిపోతుంది

సుబ్రహ్మణ్యారాధన చేసినా, ప్రదక్షిణ చేసినా...ఆయనకు నమస్కారం చేసినా...

జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, ఆయువు, ఆరోగ్యం అన్నీ సిద్ధిస్తాయి

సుబ్రహ్మణ్యస్వామి లీలలు పరిశీలిస్తే ఆయన ఒక్క నమస్కారానికి వశుడైపోతాడని అర్థమవుతుంది

ఆయనకు పత్రి, పూలు కూడా అవసరం లేదు ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు

నమస్కారం కూడా కాదు.. ఆర్తితో, భక్తితో స్మరించినా సుబ్రహ్మణ్యస్వామి కరుణకు పాత్రులవుతారు
Image Credit: playground.com